TELUGU FILM FREE SCREEN PLAY WRITING COURSE-PART -2 ,,free screenplays telugu movie scripts how to write a film script free short film scripts telugu cinema story writers screenplay pdf telugu short film scripts movie script format how to write a movie script writing examples

తెలుగు ఫిలిం స్క్రీన్ ప్లే రైటింగ్ పార్ట్ -2


free screenplays
telugu movie scripts
how to write a film script
free short film scripts
telugu cinema story writers
screenplay pdf
telugu short film scripts
movie script format
how to write a movie
script writing examples
TELUGU FILM, TELUGU CINEMA, TELUGU MOVIE, FREE SCREEN PLAY WRITING COURSE.

సన్నివేశాలు డైరెక్ట్ గా తెరపై కనబడే, వినబడే అంశాలు, పాత్రల జీవితాన్ని సన్నివేశాలుగా విభజించి ప్రేక్షకుని కథ గా అందిస్తాము., స్క్రీన్ ప్లే లో ఏయే అంశాలు ప్రేక్షకులకు అందాలనే అంశాన్ని ముఖ్యంగా ఉండేలా జాగ్రత పడటం., కథను ఇతివృత్తంగా దానిని సినిమా కథ గా – SCREENPLAY మార్చుకోవడమునే సాధారణంగా కథనంగా పిలుస్తాము., ముందు కథంగాలు, ఆ తర్వాత ఇతివ్రుత్తాంశములు ఉంచుతాము., ఇతివృత్తం నుండి స్క్రీన్ ప్లే వరకు జరిగే ప్రయాణంలో ముందుగా కథను సన్నివేశాలుగా మలుచుకొని, వాటిని దృశాలుగా విభజించుకోవాలి .

సాధారణంగా ఒక చిత్రంలో {ఈ రోజుల్లో} 60 నుండి 80 దృశ్యాలవరకు ఉంటాయి., ప్రారంభంలో ఒక్కో దృశ్యాన్ని ఒక్కొక్క వాక్యంలో రాసుకుంటాము., దీన్నే వన్ లైన్ ఆర్డర్ లేదా సింగల్ లైన్ ఆర్డర్ అని అంటారు., DR . పరుచూరి గోపాలకృష్ణ గారు దీనికి ఏకవాక్య దృశ్యమాలిక అని ఓ అందమైన పేరు పెట్టారు., పూలదండ గుచ్చేటప్పుడు ఏ ఏ పువ్వు ఎక్కడ ఉండాలో, ఏ ఏ పువ్వు దందాలో ఎక్కడ పెడితే దండ అందంగా వస్తుందో అలాగే ఈ దృశ్యమాలిక లో సన్నివేశాలు ఏ ఏ క్రమంలో పెట్టుకోవాలో అలాగే పెట్టుకోవాలి. సాధారణంగా దీన్నే ఇతివృత్తం లేదా ప్లాట్ అని అంటాము.

ఇతివృత్తం అంటే దృశ్యాలు సరైన క్రమంలో కూర్చడం లేదా అల్లడం., ఇక వాక్య దృశ్యమాలికలో దృశ్యాలు రాసుకుంటాము., దృశ్యంలో ఏమి వుంటే బాగుంటుందో రాసుకుంటాము.

ఉదాహరణకు:
హీరో ఇంట్రడక్షన్, హీరో- హీరోయిన్ కలవడం, విలన్ ఇంటికి హీరో వెళ్లి వార్ణింగ్ ఇవ్వడం, ఇలా రాసుకుంటాము. ఎలా ఇంట్రడక్షన్ ఇవ్వాలి , వాళ్ళు ఎలా కలుసుకుంటారు., అనేది తర్వాత అలోచించి రాసుకుంటాము., ఈ ఏకవాక్య దృశ్యమాలికలో సన్నివేశాల ఒరవడి, ఉత్కంఠ మొదలైన విషయాలన్నీ మనకు అర్ధం అవుతాయి.
దృశ్యమాలిక రాసుకున్న తర్వాత ప్రతి దృశ్యాన్ని చర్చించుకుంటూ దృశ్యం ఎలా ఉండాలి వివరంగ ఉండేలా రాసుకుంటాం.
దృశ్య ప్రారంభం ఎలా ఉండాలి.,
దృశ్యంలో ఎవరెవరు ఉంటారు.,
దృశ్యం ఎక్కడ జరగాలి.,
మొదలైన విషయాలన్నీ అనుకుని రాసుకుంటాము., దీన్నే దృశ్య సారాంశం అంటాము., లేదా దీన్నే ట్రీట్మెంట్ లేదా SCENEWISE సైనాప్సీస్ అని అంటాము., దీని ఆధారంగానే స్క్రీన్ ప్లే రచయిత స్క్రీన్ ప్లే మరియు సంభాషణల రచయిత సంభాషణలు రాస్తారు., అయితే స్క్రీన్ ప్లే లో ఏమి రాయాలి., అనే విషయంలో అనేక సందేహాలున్నాయి., అవి, అసలు స్క్రీన్ ప్లే ఎప్పుడు రాయాలి అనేది కూడా సందేహాస్పదమే! ఎందుకంటే స్క్రీన్ ప్లే లో కెమెరా, యాక్టింగ్ మొదలైన రాయకూడదని కొందరు, రాయాలని కొందరు రచయితలు సూచించారు., స్క్రీన్ ప్లే ను సంభాషణల కంటే ముందే రాయాలని దాని ఆధారంగానే సంభాషణలు రాసే రచయిత సంభాషణలు రాస్తాడు అని, కాదు కాదు, ముందే సంభాషణలు రాసిన తర్వాతే వాటి ఆధారంగా
స్క్రీన్ ప్లే రచయిత స్క్రీన్ ప్లే రాస్తాడు అని కొందరు వాదిస్తారు., సంభాషణ రచన పూర్తైన తర్వాత ఇంకా వివరంగ కెమెరా కదలికలు, షాట్స్, యాంగిల్స్, నటీనటులకు సంభందించిన చూచనలు అన్ని ఉండాలని ఇంకొందరి అభిప్రాయం. ఈ విషయంలో స్క్రీన్ ప్లే అంటే సరిగ్గా అర్థం చేసుకోవడంలో తికమక ఏర్పడుతుంది.

అయితే ఈ సందేహాలన్నిటికి సమాధానం చెబుతున్నాడు., విలియం గోల్డ్మన్ ఆయన తన గ్రంధం ” అడ్వెంచర్స్ ఇన్ స్క్రీన్ ట్రేడ్ ” లో ఆ గ్రంథంలో స్క్రీన్ ప్లే రెండు రకాలుగా రాసుకుంటామని చెప్తారు అవి:
1 . రీడింగ్ స్క్రీన్ ప్లే .
దీనిలో కేవలం దృశ్యం ఎక్కడ జరుగుతుంది., ఎవరు ఉంటారు, ఏమి జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది., మొదలగు విషయాలతో పాటు ముఖ్యమైన సంభాషణలు కూడా ఉంటాయి.

2 . షూటింగ్ స్క్రీన్ ప్లే.
దీనిలో మొత్తం సంభాషణలతో పాటు, నటీనటుల చలానాలు,కెమెరాకు సెట్ కు సంబంధించిన అంశాలు అన్ని ఉంటాయి., రచయిత తానూ రాయాల్సింది రీడింగ్ స్క్రీన్ ప్లే లేదా షూటింగ్ స్క్రీన్ ప్లే అని నిర్ణయించుకొని రాసుకోవాల్సి ఉంటుంది.

ఇక స్క్రీన్ ప్లే రెండు భాగాలూ అవి:
1 . ఒకటి వస్తువు.- ఒకటి ఏమి రాయాలి.
2 . శిల్పం.- ఎలా రాయాలి.
ఏమి రాయాలో నిర్ణయించుకోవాలంటే కథ వస్తువు నుండి చిత్రం పేరు వరకు అన్ని విషయాలు దృష్టిలో ఉంచుకొని స్క్రీన్ ప్లే రచన చేయాలి., చిత్రం పేరుకి, చిత్రం స్క్రీన్ ప్లే కి ఏంటి సంభందం అని అనిపిస్తుంది., కానీ చిత్రంలో రచయిత ఏమి చెప్పాలనుకున్నాడో చిత్రం పేరు ద్వారా కొంత చెప్పడానికి ప్రయత్నిస్తాం., ఆ ప్రయత్నం ప్రేక్షకులకు చేరేలా స్క్రీన్ ప్లే సాగాలి తప్ప వేరే దారిలో వెళ్ళకూడదు.

ఉదాహరణకు :
కర్తవ్యం చిత్రంలో నాయిక కర్తవ్యం వ్యక్తం అయ్యేలా చిత్రంలోని సంభాషణలు సాగుతాయి.,
నాయిక వైజయంతి తన కర్తవ్య నిర్వహణలో ఎదుర్కొన్న అడ్డంకులు వాటిని దాటి కర్తవ్యాన్ని నిర్వహించడానికి ఆమె ప్రయత్నం, వీటి ఆధారంగా సన్నివేశాలు ఉంటాయి., కాబట్టి చిత్రం పేరు కూడా సినిమాను ప్రభావితం చేస్తుంది.

upcoming writer with legend writer

YOURS TRULY FRIEND

VEMULA SRINIVAS{V.SRINIVAS}

8008032489 only whats app 8am  TO 3pm

call 3.30pm to 4pm 

whatsapp 4pm to 9pm.

BA,DFW, MBA, MA{ELT}

MANAGER, BLOGGER, INDOLOGIST,VLOGGER, CERTIFIED FILM WRITER, CERTIFIED FILM WRITING TRAINER, SHORT FILM DIRECTOR, ASPIRANT DIGITAL MARKETER, ASPIRANT FILM DIRECTOR, ASPIRANT ENTREPRENEUR.

==============================================

free screenplays
telugu movie scripts
how to write a film script
free short film scripts
telugu cinema story writers
screenplay pdf
telugu short film scripts
movie script format
how to write a movie
script writing examples

we will soon going give all below info by genuine sources


1. free telugu film story writing courses,
2. free telugu film screenplay writing courses,
3. free telugu film dialogue writing courses,
4. free telugu film writing learning,
5. free telugu a to z information,
6. free telugu short film a to z information,
7. telugu film writing courses,
8. free telugu cinema story writing courses,
9. free telugu cinema screenplay writing courses,
10. free telugu cinema dialogue writing courses,
11. free telugu cinema writing courses,
12. free telugu cinema writing learning,
13. free telugu cinema a to z information,
14. free telugu cinema short film a to z information.
15. telugu film free story writing courses,
16. telugu film free screenplay writing courses,
17. telugu film free writing learning courses,
18. telugu film free writing courses,
19. telugu film free a to z information,
20. telugu film free short film a to z information,
21. telugu film story writing courses,
22. telugu film writers info,
23. telugu film story writers info,
24. telugu film screenplay writers info,
25. telugu film dialogue writers info,
26. telugu film lyric writers,
27. telugu cinema story writers,
28. telugu cinema screenplay writers,
29. telugu cinema dialogue writers
30. telugu cinema lyric writers,
31. telugu cinema story writers info,
32. telugu cinema screenplay writers info,
33. telugu cinema dialogue writers info,
34. telugu cinema writers,
35. telugu cinema story writers,
36. telugu cinema screenplay writers,
37. telugu cinema a to z information,
38. telugu cinema short films a to z information,
39. telugu cinema screenplay writers,
40. telugu movie dialogue writers

41. telugu movie lyric writers,
42. telugu movie story writers info,
43. telugu movie screenplay writers info,
44. telugu movie dialogue writers info,
45. telugu movie story writing courses,
46. telugu movie free story writing courses,
47. telugu movie free screenplay writing courses,
48. telugu movies a to z information,
49. telugu movies short films a to z information,
50. telugu movie story writers,
51. telugu movie screenplay writers,
52. telugu movie dialogue writers,
53. telugu movie lyric writers,
54.free telugu film story writing lessons,
55.free telugu film screenplay writing lessons,
56.free telugu film dialogue writing lessons,
57.free telugu film content writing lessons,
58.free telugu film story writing lessons,
59.free telugu film lyric writing lessons,
60.free telugu short film story writing lessons,
61.free telugu film webserial writing lessons,
62.free telugu film webseries writing lessons,
63. how to write a telugu film story,
64. how to write a telugu film screenplay,
65. how to write a telugu film dialogues,
66. how to write a telugu film story learning,
63. how to write a telugu film story,
64. how to write a telugu film screenplay,
65. how to write a telugu film dialogues,
66. how to write a telugu film story learning,
67. how to write a telugu film screenplay learning,
68. how to write a telugu film dialogues learning,
69. how to write a telugu shortfilm story learning,
70. how to become telugu film writer,
71. how to become telugu film screenplay writer,
72. how to become telugu film dialogue writer,
73. how to become telugu shortfilm story writer,
74. how to become telugu shortfilm screenplay writer,
75. how to become telugu shortfilm dialogue writer,
76. how to become telugu film story writer,
77. how to become telugu movie writer,
78. how to become telugu movie screenplay writer,
79. how to become telugu movie dialogue writer,
80. how to become telugu short movie story writer,
81. how to become telugu short movie screenplay writer,
82. how to become telugu short movie dialogue writer,
83. how to become telugu movie story writer,
84. how to write telugu film story,
85. how to write telugu film screenplay,
86. how to write telugu film dialogues,
87. how to write telugu film best story,
88. how to write telugu film successful story,
89. how to write telugu film professional story,
90. how to write telugu film commercial elements story,
91. how to write telugu film hero based story,
92. how to write telugu film dynamic story,
93. how to write telugu film family story,
94. how to write telugu film youth love story,
95. how to write telugu film mass entertainer story
96. how to write telugu film cute love story
97. how to write telugu film thriller story
98. how to write telugu film successful screenplay,
99. how to write telugu film professional screenplay,
100. how to write telugu film commercial elements screenplay

101. how to write telugu film hero based screenplay,
102. how to write telugu film dynamic screenplay,
103. how to write telugu film family screenplay,
104. how to write telugu film youth love screenplay,
105. how to write telugu film mass entertainer screenplay,
106. how to write telugu film cute love screenplay,
107. how to write telugu film thriller screenplay,
108. how to write telugu film successful dialogues,
109. how to write telugu film professional dialogues,
110. how to write telugu film commercial element dialogues,
111. how to write telugu film hero based dialogues,
112. how to write telugu film dynamic screenplay,
113. how to write telugu film family dialogues,
114. how to write telugu film youth love dialogues,
115. how to write telugu film mass entertainer dialogues,
116. how to write telugu film cute love dialogues,
117. how to write telugu film thriller dialogues,
118. how to write telugu film successful dialogues,
119. how to write telugu film professional dialogues,
120. how to write telugu film commercial elements dialogues,
121. how to write telugu film hero based dialogues,
122. how to write telugu film dynamic dialogues,
123. how to write telugu film family dialogues,
124. how to write telugu film youth love dialogues,
125. how to write telugu film mass entertainer dialogues,
126. how to write telugu film cute love dialogues,
127. how to write telugu film thriller dialogues,
128. how to write telugu cinema story,
129. how to write telugu cinema screenplay,
130. how to write telugu cinema dialogues,
131. how to write telugu cinema good story,
132. how to write telugu cinema commercial story.

vemula srinivas

నమస్కారం. నేను వేముల శ్రీనివాస్ నేను డిప్లొమా ఇన్ ఫిల్మ్ రైటింగ్ కోర్సు పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ 2015 లో పూర్తీ చేశాను నేను 15 ఫిల్మ్ స్టోరీస్ రాశాను ఒక షార్ట్ ఫిలిం తీశాను, నేను తెలుగు టెలివిషన్ రైటర్స్ అసోసియేషన్ లైఫ్ టైం మెంబర్ నా రిజిస్ట్రేషన్ నంబర్ .194. నేను నేర్చుకున్న స్కిల్ ఇతరులకు ఉచితంగా నేర్పాలనుకుంటున్నాను మీరు ఈ కోర్సు ఎప్పుడైనా ఎక్కడైన మీ ఖాళీ సమయంలో వెబ్సైటు లేదా ఇమెయిల్ లేదా పోస్టల్ లేదా కొరియర్ లేదా వాట్పప్ లేదా టెలిగ్రామ్ లేదా యూట్యూబ్ లేదా సౌండ్ క్లౌడ్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు తర్వాత  ఉచిత సర్ట్ఫికెట్ కుడా పొందండి. , ఈ కింది కోర్సులు మేము అందిస్తున్నాము. 1. తెలుగు ఫిల్మ్ స్టొరీ రైటింగ్ . 2. తెలుగు ఫిల్మ్ స్క్రీన్ ప్లే writing course. ౩. ఫిల్మ్ డైలాగ్ రైటింగ్ కోర్సు . 4. తెలుగు ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ రైటింగ్ కోర్స్. 5. తెలుగు ఫిల్మ్ లిరిక్ రైటింగ్ కోర్స్ 6. తెలుగు ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్. 7. తెలుగు ఫిల్మ్ యాక్టింగ్ కోర్స్. 8. తెలుగు తెలుగు టెలివిషన్ డైరెక్షన్ కోర్స్ . 9. తెలుగు ఫిల్మ్ లేదా షార్ట్ ఫిల్మ్ ్ క్రౌడ్ ఫండ్ రైసింగ్ కోర్సు. *షరతులు వర్తిస్తాయి,,వివరాలకు సంప్రదించండి. వేముల శ్రీనివాస్ . www.tfilmwriting.com Email: admin@tfilmwriter.com info@tfilmwriter.com WhatsApp/telegram: .-8008032489 please save my number if you need free course. I welcome to you all connect me on social media. Facebook: https://m.facebook.com/vemula.srinivas.5: Facebook page: https://m.facebook.com/vscfp/?msite_modal=composer&notif_t=aymt_upsell_tip&notif_id=1546950234994435&ref=m_notif Facebook messenger: https://m.me/tfilmwriter.tfilmwriter YouTube: https://www.youtube.com/channel/UCNupNaCt9ziceTtWrIx0zFw Twitter: https://mobile.twitter.com/Vmlsrinivas6B Istagram: https://www.instagram.com/vmlsrinivas6/?hl=en LinkedIn: https://www.linkedin.com/mwlite/me Pinterest: https://in.pinterest.com/tfilmwriter/ Sound Cloud:(like fm radio type listen my  courses free) https://soundcloud.com/vemula-srinivas-614313221/www-tfilmwriter-com Blog: www.tfilmwriter.wordpress.com Snapchat: Add me on Snapchat! Username: vsrinivaa7777 https://www.snapchat.com/add/vsrinivaa7777 Note: Thanks for reading this with your valuable time if it is not use to you please share your friends and relatives and near and dear people let them fulfill their dream goal .!