——————————————————————————–
ఈ పాఠం చదవడం వల్ల మీరు నేర్చుకొనే విషయాలు:
—————————————
అసలు కథ అంటే ఏమిటి? తెలుగు,భారతీయ సాహిత్యం లో కథలు వాటి లక్షణాలు అలాగే ప్రపంచ సాహిత్యంలో కథలు వాటి లక్షణాలు,కథ యొక్క పుట్టుపూర్వోత్తరములు, అసలు కథ చెప్పవలసిన అవసరం మనిషికి ఎలా కలిగింది?,, అలాగే ప్రాచీన తెలుగు సాహిత్యం,ఆధునిక తెలుగు సాహిత్యం,భారతీయ ప్రాచీన సాహిత్యమu, ఆధునిక సాహిత్యం,, మరియు ప్రపంచ ప్రాచీన సాహిత్యం,ప్రపంచ ఆధునిక సాహిత్యం,వాటిల్లో గల వివిధ కథలు – వాటి లక్షణాలు,వివిధ రచయితల కథల లక్షణాలు,నిర్వచనాలు,కథ ఎలా ప్రారంభం అవుతుంది?, కథ ఎలా ఎదుగుతుంది?,కథ ఎలా రసోత్పత్తిస్థాయికి వెళుతుంది?,ఈ లాంటి విషయాలు మీరు నేర్చుకుంటారు.,ఆలస్యం చేయకుండా పాఠం లోకి వెళదామా ఫ్రెండ్స్?!.
ప్రారంభం:
——————–
మానవ జీవితంలో కథకు చాలా ప్రాధాన్యం ఉంది.,అలాగే మానవ జీవితంలో కథ ఎలా? ఎక్కడ?ఎప్పుడు? ప్రారంభం అయ్యిందంటే?సమాధానం-ఆదిమ జాతిగా మనిషి అడవుల్లో జీవించినపుడు పుట్టిందని అతడి జీవనం కొరకు వేటకు వెళ్లినపుడు అక్కడ జరిగిన సంఘటనలను అభినయం ద్వారానో ,సైగలా ద్వారానో,ఇంటికి వఛ్చి ఇతర కుటుంబ సభ్యులకు చెప్పేవాడు, ఎందుకంటే ? అప్పటికి మనిషి మనిషి భాష కనిపెట్టలేదని ఆంత్రోపాలజీ శాత్రవేత్తలు చెబుతున్నారు.
అలాగే భాష కనిపెట్టిన తర్వాత కథలుగా నోటితో చెప్పడం ఆరంభించారు , అప్పుడు, అభినయానికి భాష కూడా తోడయ్యింది.,ప్రతిమనిషికి కథకి విడదీయరాని అనుబంధం ఉంటుంది .,చిన్నపుడు ప్రతి వ్యక్తి, తాను నిదురపోనని మారాం చేసి తన అమ్మ దగ్గరో, నాన్న దగ్గరో, అమ్మమ్మ దగ్గరో తాతదగ్గరో, నానమ్మదగ్గరో, తాతయ్యదగ్గరో, ఎదో ఒక కథ వినని మనిషంటూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో?ఎందుకంటే ప్రతి మనిషి తన జీవితంలో జరిగిన సంఘటనలను ఇతరులతో పంచుకునేది కథల రూపంలోనే కదా!
కథల గురించి తెలుసుకోవడం అంటే మనిషి తన గురించి తాను తిరిగి తెలుసు కోవడమే ,మనిషి జీవితం అంత ఒక కథే.,ప్రతి మనిషికి కథకి విడదీయలేని సంభంధం ఉంటుంది.,తాను పేపర్లో చదివిన కథై ఉండొచ్చు,లేదా టీవిలో చూసినదై ఉండొచ్చు, చదివిన నవలై అయుండొచ్చు! లేదా తన జీవన చక్రం నడవడానికి, బ్రతుకు దెరువు కోసం తాను ఆడిన అబద్దపు కథై ఉండొచ్చు
తన స్నేహితులకు అబద్దపు కథలు చెప్తూ, ఒక స్నేహితుడు తన ప్రేయసిని కలుసుకునే కథలు., ఇలా చాలా కథలు మనిషి జీవితంలో రోజు వారి సంఘటనలు,, సంఘర్షణల రూపంలో, ఆశల , ఆశయాల రూపంలో, గెలుపు, ఓటముల రూపంలో ఉంటూనే ఉంటాయి.!, స్కూల్, కాలేజీ ఎగ్గొట్టినపుడు అమ్మ, నాన్నలకు చెప్పిన అబద్దపు కథలు.,,కంబైన్డ్ స్టడీస్ పేరుతొ సినిమాలకు,షికార్లకు వెళ్లిన కథలు యువతకు చాలా సుపరిచితమే కదా !
నిర్వచనం:
కథ అంటే కొంచం నిజం, మరికొంత అబద్దం మిళితమే కథ అంటారు., ఈ “కథ” అనే పదం samskrutha భాషలోని “కథ్” అనే ధాతువు నుండి ఏర్పడింది.,కాలక్రమేణా అది కథ అయ్యింది.
మనం చూసింది, విన్నది,ఆలోచించింది,ఊహించింది, మన ఉహల , కల్పితాల, గురించి మన నిజ జీవిత సంఘటనల గురించి ఇతరులతో చెప్పడమే కథ నిర్వచించ వచ్చును,, మన,భావాలు పంచుకోవడం కూడా కథలే అవుతాయి., మనిషి తన జీవితంలో అన్ని కష్టసుఖాలను అనుభవిస్తూ ఈ జీవిత రథాన్ని నడిపిస్తూ ఉంటాడు.,మనిషి తనకు అర్థం కానీ కొన్ని విషయాలకు తన మస్తిష్కంలో ఊపిరి పోసి, ఆ ఊహలకు అక్షర రూపం ఇస్తే అదే కథ అంటారు ” శ్రీ శ్రీ డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ”,, ప్రముఖ సినిమా రచయిత, సినిమా రచన శిఖరం.
ఉదాహరణ:
రాము అనే వ్యక్తి రోడ్డుపై స్కూటర్ మీద వెళుతున్నాడు,అతనికి ఎదురుగా ఆటో డ్రైవర్ సోమేశ్
రాష్ డ్రైవింగుతో, రాంగ్ రూట్లో వచ్చి స్కూటర్ మీద వెళుతున్న రాముని గుద్దుతాడు.,సోమేశ్
మద్యం మత్తులో ఉండటంతో తప్పు తనదే అయినా సారి చెప్పకుండా రాముదే తప్పు అని దబాయిస్తాడు.
పైపెచ్చు రాముపై చెయ్యి చేసుకోబోతాడు., ఇది గమనించి రోడ్డుపై వెళుతున్న ఇతర ప్రయాణికులు సోమేశుని
వారించి పోలీసులకి ఫోన్ చేస్తారు.,పోలీసులు వచ్చిన తర్వాత కూడా రాముదే తప్పు అని దబాయిస్తాడు.,
అక్కడ ప్రత్యక్ష కథనం, మరియు అతని రాంగ్ రూట్ డ్రైవింగ్, అతను తాగి ఉండటం, సీసీటీవీ పుటేజీ
ఆధారంగా చేసుకొని పోలీసులు అక్కడిక్కడే అతనికి నాలుగు తగిలించి
పోలీస్ స్టేషనుకి తీసుకెళ్లి దేహశుద్ది చేసి కోర్టులో హాజరు పరిచే ముందు స్టేషన్ ఇన్స్పెక్టర్, సోమేశ్ తో రాము
కాళ్లపై పడి సారీ చెప్పిస్తాడు, ఇంకా ఎవరితో, ఎప్పుడు ఇలా ప్రవర్తించను అని, అతను గుద్దడంతో
రాముకి చిన్న దెబ్బతగిలి మోకాలి నుంచి రక్తం వస్తుంది, దానికి హాస్పిటల్ ఖర్చులు కూడా మారిన
మనిషిగా సోమేశే భరించాడు.
సూక్ష్మ పాఠం :
1 . ప్రపంచ సాహిత్య సంపదను ఒకసారి గమనిస్తే అగ్ర సింహాసనం భారతీయ సాహితి సంపద దే అవుతుంది.
అత్యంత పురాతనమైనది,మరియు మానవతా విలువలతో కూడుకున్నది.,ఈ విషయాల్ని
ప్రపంచ సాహితి విమర్శకులందరు ఏక కంఠంతో ఒప్పుకున్నారు., ఎందుకంటే ఇందులో చాలా
కథ బీజాలున్నాయి.
2 . ముఖ్యముగా ఋగ్వేదం క్రీ. పూ.5000 పూర్వమే వ్రాసినట్టు, ప్రపంచ సాహితి మేధావులు
ఒప్పుకొన్నారు.
3 . భారతీయ పురాణాలు సాహితి సంపదలైన వేదాలు,
రామాయణం,మహాభారతం,భగవద్గిత,అష్టాదశపురాణాలలో చాలా చాలా కథాభిజాలు,
కథలు ఉన్నాయ్.
4 . ప్రపంచంలో భారతీయ సాహిత్యం తర్వాత, ఈజిప్టు,రోమన్, గ్రీక్,సాహిత్యాలు అగ్రభాగాన్ని
అధిష్టించాయి .
5 . ప్రాచీన కథ రచయితలలో అగ్రాధిపతి “గుణాడ్యుడు”.
6 . ప్రపంచ కథలలో రాజు “పంచతంత్రం”, దాదాపు 50 భాషల్లో నీతి కథల్లో చక్రవర్తి అయ్యింది.
7 . ప్రాచీన తెలుగు కథ రచయితలలో ముఖ్యమైనవారు
అ. నన్నయ.
ఆ. కేతన.
ఇ. మారన.
ఈ. పోతన.
ఉ. జక్కన.
ఊ. కొరవి గోపరాజు.
ఋ. దూముగుంట నారాయణ కవి.
రూ. శ్రీ కృష్ణ దేవరాయలు.
లు . సూరన.
లూ. రామరాజ భూషణుడు.
ఏ. పెద్దన.
8 . భారతీయ కథా సాహిత్యాన్ని 4 వర్గాలుగా చెప్పాలి.
1 . అలంకారిక గద్య కథాకావ్యాలు.
2 . అద్భుత సహస గాథలు.
3 . రాజనీతి, వ్యావహారిక భాష, భోదన కథలు.
4 . మత సంబంధ కథలు.
9 . తెలుగు కథ సాహిత్యాన్ని నాలుగు వర్గాలుగా విభజించారు.
1 . సంస్కృత మూలకాలు.
2 . మహమ్మదీయ మూలకాలు.
3 . ఆంగ్ల మూలకాలు.
4 . స్వతంత్రాలు.
10 . సినిమా రచయిత యొక్క కర్తవ్యమ్ కథ యొక్క లక్షణాలను మరియు దృశ్యమాధ్యమ కథ
యొక్క లక్షణాలను సమన్వయము చేసుకొని కథ తయారు చేసుకోవడమే.
సాహిత్య కథ మరియు దృశ్యమాధ్యమ కథ లక్షణాలు :
1 . వస్తువు :కథ బీజాన్ని విస్తరించే క్రమంలో రచయిత ఎన్నుకునే అంశమే కథ వస్తువు., వస్తువు
ఎంచుకుంటే సగం కథ పూర్తయినట్టే., కథ బీజం కథ వృక్షంగా మారడానికి అవసరమైన
మొలక కథ వస్తువు.
2 . స్వతంత్రత – కథ మీ సొంతమైన లేక అనువాదమైన కూడా నూతన కథ లాగే ఉండాలి.
3. ఐక్యత – తీసుకున్న కథ ఒకే అంశానికి చెందినదై ఉండాలి .
4 . క్లుప్తత – తీసుకున్న కథ వస్తువును అనవసరమైన విషయాలతో సాగ దీయక విషయాన్నీ
సూటిగా చెప్పాలి.
5 . అద్బుతశైలి – కథకు ఎన్ని హంగులు అద్దిన కథ చెప్పే విధానం బాగా లేకపోతే పాఠకులకు
{ప్రేక్షకులకు } నచ్చదు .
6 . క్రియాశీలత – చలనం మనిషికి ప్రేరణ ఇస్తుంది., ఆ కథలోని పాత్రల క్రియాశీలత పాఠకుడు
{శ్రోత }, ప్రేక్షకుడికి ఆ కథ పట్ల ఆసక్తిని పెంచుతుంది.
7 . రూపం – దీన్నే కథ శిల్పం అని కూడా అంటారు., ఒక కథ ఎలా ఉంది అనేది దీని ద్వారా
మనకు తెలుస్తుంది.
8 . కల్పన {వీలైతే } – నిజాన్ని అబద్ధములాగా అబద్దాన్ని నిజంలాగా చెప్పడమే నిజమైన కథ
లక్షణం.
9 . కథాబీజం – రచయిత మనసులో ఒక కథ గురించి కలిగే మొదటి ఆలోచనే ఈ కథ బీజం
అంటారు., దీన్నే ఇంగ్లీషులో ప్రిమిస్ అంటారు.
10 . నేపథ్యం – ఆ కథ ఎక్కడ జరిగిందో చెప్పదే నేపథ్యం., ఆ కథ జరిగేది ఊరిలోన, సిటిలోన, లేక
అడవిలోన అనేది తెలియజేసేది.
11 . పాత్రలు – నేపత్యంతోనే పాత్రలు మొదలవుతాయి., పాత్రలు, నేపథ్యం పాలు, నీళ్లలా
కలిసిపోవాలి., కానీ కథలో పాత్రలు మనుషులే కానక్కరలేదు., చెట్టు, చేమ, చీమ, దొమైన,
ఇంకేదైనా కావచ్చు.
12 . సంఘర్షణ — రచయిత కథలో తానే ఒక సంఘర్షణను{అడ్డంకి} సృష్టించాలి, దానికి తానే
పరిష్కారం చూపించాలి., అప్పుడే ఆ కథపై ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది.
13 . ఇతివృత్తం – శిల్పం, ఎత్తుగడ, నడక, ఇతివృత్తంలో భాగాలే, ఇతివృత్తం అంటే కథనం,
సన్నివేశాల కూర్పు.
14 . సంభాషణ – కథలో సంభాషణ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. , పాత్రల భావాలను
ప్రేక్షకులకు {పాఠకులకు } తెలిపేది.
15 . శైలి : కథను ప్రదర్శించే {చెప్పే పద్దతి } మనం కథను చెప్పే విధానం.
16 . ముగింపు : ముగింపు బాగా లేకపోతే ప్రేక్షకులు{పాఠకులు} నిరాశ చెందుతారు.
అ: పరిసమాప్తపు ముగింపు – కథలోని అన్ని విషయాలు అర్థం అయ్యేలా ఉంటుంది.
ఆ : ప్రేరణాత్మక ముగింపు – రచయిత కథ తాలూకు ముగింపు తాను చెప్పక ప్రేక్షకులకు
{పాఠకుల} ఊహలకు, నిర్ణయాలకు వదిలేస్తారు.
ఇ : ప్రారంభాత్మక ముగింపు – కథ ఎక్కడ మొదలవుతుందో అక్కడే ముగింపు ఇవ్వడం., కథ
ఇలా కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పడం.
ఈ : అసంపూర్ణాత్మక ముగింపు – రచయిత ముగింపు ఇవ్వలేని కథలను ఇలా ముగిస్తారు అంటే
సరైన ఎలాంటి ముగింపు ఉండదు. .
ఉ : నాటకీయ ముగింపు – దీన్నే కొసమెరుపు ముగింపు అని కూడా అంటారు., ప్రేక్షకులు
{పాఠకులు} ఊహించని విధంగా మలుపు తిప్పి ముగింపు ఇవ్వడం.
17 . ప్రజోజనం – సాహిత్యం అంటేనే సమాజానికి మంచి కలిగించేది అని అర్థం., సమాజం
యొక్క హితం కోరేవి సాహిత్యం, కథలు, సినిమాలు కాబట్టి అవి మంచికోసమే పుట్టాలి ,
పుడుతూనే ఉంటాయి.
===============================================================
free screenplays | |
telugu movie scripts | |
how to write a film script | |
free short film scripts | |
telugu cinema story writers | |
screenplay pdf | |
telugu short film scripts | |
movie script format | |
how to write a movie | |
script writing examples |
==================================================
ఫ్రెండ్స్ ఉచిత సినిమా కథ కోర్స్ మొదటి పాఠం ఇది,, ఇది చదివిన తర్వాత మీకు వచ్చే అనుమానాలు నన్ను అడగండి నాకు తెలిసిన జ్ఞానం మీతో పంచుకుంటాను., నా వాట్సాప్;8008032489 ,,
ఇమెయిల్ ID : అడ్మిన్@టిఫిల్మ్రైటర్.కామ్ {admin@tfilmwriter.com or info@tfilmwriter.com}
ఫ్రెండ్స్ మీకు పాఠం నచ్చితే షేర్ చేయండి ప్లీజ్ నాకు హెల్ప్ అవుతుంది.
ఇట్లు
మీ స్నేహితుడు
సర్టిఫైడ్ ఫిలిం రైటర్
వేముల శ్రీనివాస్ {V.శ్రీనివాస్}
BA, DFW,, MBA.
YOURS TRULY FRIEND
VEMULA SRINIVAS{V.SRINIVAS}
8008032489 only whats app 8am 3pm
call 3.30pm to 4pm
whatsapp 4pm to 9pm.
BA, DFW, MBA,MA{ELT}
MANAGER, BLOGGER, INDOLOGIST,VLOGGER, CERTIFIED FILM WRITER, CERTIFIED FILM WRITING TRAINER, SHORT FILM DIRECTOR, ASPIRANT DIGITAL MARKETER, ASPIRANT FILM DIRECTOR, ASPIRANT ENTREPRENEUR.
free screenplays | |
telugu movie scripts | |
how to write a film script | |
free short film scripts | |
telugu cinema story writers | |
screenplay pdf | |
telugu short film scripts | |
movie script format | |
how to write a movie | |
script writing examples |
———————————————————————————————————————
WHAT ARE SERVICES WE ARE GOING OFFER TO YOU ALL MY FRIENDS:
——————————————————————————————————————–
1. free telugu film story writing courses,
2. free telugu film screenplay writing courses,
3. free telugu film dialogue writing courses,
4. free telugu film writing learning,
5. free telugu a to z information,
6. free telugu short film a to z information,
7. telugu film writing courses,
8. free telugu cinema story writing courses,
9. free telugu cinema screenplay writing courses,
10. free telugu cinema dialogue writing courses,
11. free telugu cinema writing courses,
12. free telugu cinema writing learning,
13. free telugu cinema a to z information,
14. free telugu cinema short film a to z information.
15. telugu film free story writing courses,
16. telugu film free screenplay writing courses,
17. telugu film free writing learning courses,
18. telugu film free writing courses,
19. telugu film free a to z information,
20. telugu film free short film a to z information,
21. telugu film story writing courses,
22. telugu film writers info,
23. telugu film story writers info,
24. telugu film screenplay writers info,
25. telugu film dialogue writers info,
26. telugu film lyric writers,
27. telugu cinema story writers,
28. telugu cinema screenplay writers,
29. telugu cinema dialogue writers
30. telugu cinema lyric writers,
31. telugu cinema story writers info,
32. telugu cinema screenplay writers info,
33. telugu cinema dialogue writers info,
34. telugu cinema writers,
35. telugu cinema story writers,
36. telugu cinema screenplay writers,
37. telugu cinema a to z information,
38. telugu cinema short films a to z information,
39. telugu cinema screenplay writers,
40. telugu movie dialogue writers
41. telugu movie lyric writers,
42. telugu movie story writers info,
43. telugu movie screenplay writers info,
44. telugu movie dialogue writers info,
45. telugu movie story writing courses,
46. telugu movie free story writing courses,
47. telugu movie free screenplay writing courses,
48. telugu movies a to z information,
49. telugu movies short films a to z information,
50. telugu movie story writers,
51. telugu movie screenplay writers,
52. telugu movie dialogue writers,
53. telugu movie lyric writers,
54.free telugu film story writing lessons,
55.free telugu film screenplay writing lessons,
56.free telugu film dialogue writing lessons,
57.free telugu film content writing lessons,
58.free telugu film story writing lessons,
59.free telugu film lyric writing lessons,
60.free telugu short film story writing lessons,
61.free telugu film webserial writing lessons,
62.free telugu film webseries writing lessons,
63. how to write a telugu film story,
64. how to write a telugu film screenplay,
65. how to write a telugu film dialogues,
66. how to write a telugu film story learning,
63. how to write a telugu film story,
64. how to write a telugu film screenplay,
65. how to write a telugu film dialogues,
66. how to write a telugu film story learning,
67. how to write a telugu film screenplay learning,
68. how to write a telugu film dialogues learning,
69. how to write a telugu shortfilm story learning,
70. how to become telugu film writer,
71. how to become telugu film screenplay writer,
72. how to become telugu film dialogue writer,
73. how to become telugu shortfilm story writer,
74. how to become telugu shortfilm screenplay writer,
75. how to become telugu shortfilm dialogue writer,
76. how to become telugu film story writer,
77. how to become telugu movie writer,
78. how to become telugu movie screenplay writer,
79. how to become telugu movie dialogue writer,
80. how to become telugu short movie story writer,
81. how to become telugu short movie screenplay writer,
82. how to become telugu short movie dialogue writer,
83. how to become telugu movie story writer,
84. how to write telugu film story,
85. how to write telugu film screenplay,
86. how to write telugu film dialogues,
87. how to write telugu film best story,
88. how to write telugu film successful story,
89. how to write telugu film professional story,
90. how to write telugu film commercial elements story,
91. how to write telugu film hero based story,
92. how to write telugu film dynamic story,
93. how to write telugu film family story,
94. how to write telugu film youth love story,
95. how to write telugu film mass entertainer story
96. how to write telugu film cute love story
97. how to write telugu film thriller story
98. how to write telugu film successful screenplay,
99. how to write telugu film professional screenplay,
100. how to write telugu film commercial elements screenplay,
101. how to write telugu film hero based screenplay,
102. how to write telugu film dynamic screenplay,
103. how to write telugu film family screenplay,
104. how to write telugu film youth love screenplay,
105. how to write telugu film mass entertainer screenplay,
106. how to write telugu film cute love screenplay,
107. how to write telugu film thriller screenplay,
108. how to write telugu film successful dialogues,
109. how to write telugu film professional dialogues,
110. how to write telugu film commercial element dialogues,
111. how to write telugu film hero based dialogues,
112. how to write telugu film dynamic screenplay,
113. how to write telugu film family dialogues,
114. how to write telugu film youth love dialogues,
115. how to write telugu film mass entertainer dialogues,
116. how to write telugu film cute love dialogues,
117. how to write telugu film thriller dialogues,
118. how to write telugu film successful dialogues,
119. how to write telugu film professional dialogues,
120. how to write telugu film commercial elements dialogues,
121. how to write telugu film hero based dialogues,
122. how to write telugu film dynamic dialogues,
123. how to write telugu film family dialogues,
124. how to write telugu film youth love dialogues,
125. how to write telugu film mass entertainer dialogues,
126. how to write telugu film cute love dialogues,
127. how to write telugu film thriller dialogues,
128. how to write telugu cinema story,
129. how to write telugu cinema screenplay,
130. how to write telugu cinema dialogues,
131. how to write telugu cinema good story,
132. how to write telugu cinema commercial story.
film script writing pdf | |
script writing pdf | |
scripts online | |
screenplays online | |
telugu comedy short film scripts pdf | |
script writing template | |
writing a movie script | |
movie scripts | |
script writing online | |
screenplay writer |
——————————————————————————————————————–