నేను మీకు పరిచయం చేసుకుంటున్నాను: certified film writer vemula srinivas,BA,DFW,MBA.,SELF INTRODUCTION.

telugu film script writing pdf
short film scripts pdf
screen writer,screen writer
 telugu short film scripts pdf
 free movie scripts
script writing format
 telugu script writing
how to write a script
telugu movie script pdf    

———————————————————————————————————————
    

నా గురించి మీకు పరిచయం చేసుకుంటున్నాను!?.

అందరికి నమస్కారములు! అందరు బాగున్నారా? నా పేరు వేముల శ్రీనివాస్, నేను హైదరాబాద్ నగరంలో ఉంటాను. ఇది తెలంగాణ రాష్ట్రంలో మరియు భారతదేశంలో ఉంది.,, నేను పుట్టింది బెల్లంపల్లి {ఒకప్పటి ఆదిలాబాద్ జిల్లా} సింగరేణి ఏరియా హాస్పిటల్ ఫిబ్రవరి 8 , 1983 ,, అమ్మ ఓదక్క గృహిణి, నాన్న {మేము ఇంట్లో బాపు అంటాము }రాజమౌళి సింగరేణి కాలనీ రిటైర్డ్ ఉద్యోగి., మేము నలుగురు అన్నదమ్ములం పెద్దన్నయ్య వేముల సదానందం తరవాత నేను {వేముల శ్రీనివాస్} నా తర్వాత వేముల ఓంప్రకాష్ అతని తర్వాత వేముల సతీష్,,పెద్దన్నయ్య ఉరులో ఆటో నడుపుతూ వ్యవసాయం చేయిస్తున్నారు., అతనికి పెళ్లి అయ్యింది, వదిన సునీత గృహిణి వారికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు లక్కీ మరియు చిన్న వాడు సొలొమోన్ వాళ్ళు స్కూల్లో చదువుతున్నారు,. నాకు మా పెద్దన్నయ్య అంటే గౌరవం అతనికి మేమంటే చాలా ప్రేమ మా అన్నదమ్ములలో చాలా ఆత్మీయత భావాలుంటాయి, ఒకరికి కష్టం వస్తే మిగతా ముగ్గురం దైర్యంగా అతనికోసం నిలబడతాం.

ఇక నా గురించి నేను చదివింది 1 తరగతి నుండి ౩ తరగతి వరకు గంగారం ప్రాథమిక పాఠశాల {ఒకప్పటి కరీం నగర్ జిల్లా లో} మండలం {మల్హర్ రావు}, జిల్లా { కరీం నగర్ } పాఠశాలలో నేను మద్యమ స్థాయి విద్యార్థిని తర్వాత రామకృష్ణపురం{ మండలం}: మందమర్రి {పాత ఆదిలాబాద్ జిల్లా} కాకతీయ పబ్లిక్ స్కూల్ లో నేను జాయిన్ అయ్యాను., ఇక్కడ నేను 4 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు చదువుకున్నాను, ఇక్కడే నాకు చదువు విలువ మరియు చదువులో ఉండే ఆనందం దొరికింది., ఇక్కడ నేను క్లాస్ ఫస్టు మరియు స్కూల్ లీడర్ ఇతర విద్యార్థులకు పాఠాలు చెప్పే స్థాయికి వచ్చాను.! మా స్కూల్ హెడ్ మాస్టర్ ఆనంద్ గారు మరియు అడ్మిన్ శ్రీధర్ గారు నన్ను చాలా ప్రేమతో చూసేవారు.,తర్వాత ఆర్థిక ఇబ్బందులతో నేను స్కూల్ మానేశాను., ఆ తర్వాత ఆ స్కూల్ కుడా మూత పడింది నా ఏడవతరగతి సరిఫికేట్స్ నేను తీసుకోలేక పోయాను.

తర్వాత 1999 లో నేను ప్రైవేట్ గా ఫీజు కట్టి ప్రభుత్వ హై స్కూల్ రామకృష్ణాపూర్ { ఒకప్పటి ఆదిలాబాద్ జిల్లా} ద్వారా 2 సార్లు 10th క్లాస్ లో ఫెయిల్ అయ్యాను., ఎందుకంటే నేను ఎక్కడ ట్యూషన్ కి వెళ్లకుండా సొంతగా చదివి మూడవసారి పాస్ అయ్యాను, ఎందుకంటే ఆర్ధిక ఇబ్బందులు, అలాగే నేను లెక్కల్లో చాలా వీక్., తర్వాత 2002 కొన్ని పత్రికల్లో వచ్చిన టి .వి లో, సినిమాల్లో నటించే అవకాశాల ప్రకటనను చూసి ఇంట్లో అమ్మ నాన్న,అన్నయ్యను ఒప్పించి, అప్పటికి అమ్మ అయిష్టంగానే ఒప్పుకుంది., హైదరాబాద్ లోని బాల నగర్ x రోడ్ దగ్గర ఓ లాడ్జ్ కు టి.వీ. సీరియల్ ఆడిషన్స్ కు వెళ్ళాను., అక్కడ భగవద్గిత దేవుడి బొమ్మలతో అలంకరించి నమ్మే విధంగా ఉంది., నన్ను డైరెక్టర్ అనే అతడు బాబు నీకు వఛ్చిన యాక్టింగ్ చేసి చూపించు అన్నాడు., నాకు తెలిసినట్టుగా నేను చేసి చూపించా ఓకే బాబు మీరు సెలెక్ట్ అయ్యారు., మా సీరియల్ లో మీకు అవకాశం ఇస్తాము, కానీ ఇంకా మీకు పూర్తి స్థాయిలో యాక్టింగ్ నేర్పిస్తే గానీ మీరు మా సీరియల్ లో చేయలేరు., దానికి మేము మీదగ్గర నుండి రూపాయలు 5000 తీసుకోని ఆ డబ్బులు మీకు ఇచ్ఛే రెమ్యూనరేషన్ లో కట్ చేస్తాం అంటే నమ్మాను, ముందే అమాయకుడ్ని అప్పటివరకు బయట ప్రపంచం తెలియదు, లౌక్యం తెలియదు వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మెసి డబ్బులు కట్టాను. వాళ్లు నన్ను మోసం చేశారు అని నాకు తెలియడానికి వారం రోజులు పట్టింది .

హైదరాబాద్ కి క్రొత్త నాకు ఇక్కడ ఎవ్వరు చుట్టాలు, బంధువులు , స్నేహితులు , తెలిసిన వారు ఎవరు లేరు? . ఇంటి నుండి తెచ్చిన డబ్బులు దాదాపు అయిపొయినాయి., కేవలం ఊరు వెళ్ళడానికి సరిపోయే డబ్బులు మాత్రమే ఉన్నాయ్., ఓడిపోయిన అవమాన భారం తో ఇంటికి వెళ్లడం ఇష్టం లేదు “చావో రేవో ‘ ఇక్కడే తేల్చుకోవాలి అనుకున్నాను, కానీ ఇక్కడ ఎలా బ్రతకాలి ? అప్పటి నా చదువు 10TH పాస్ మాత్రమే. దేవుడి మీదే భారం వేసి ఈనాడు న్యూస్ పేపర్ క్లాసిఫైడ్ లో వచ్చిన యాడ్ చూసి మలక్పేట లో ఉన్న ఓ జాబ్ కన్సల్టెన్సీ ద్వారా సంతోష్ నగర్ లో ఉన్న ఓ బిస్కట్ కంపెనీ లో నైట్ షిఫ్ట్ CASUAL లేబర్ గా 1500 నెల జీతానికి జాయిన్ అయ్యాను., ఆ తర్వాత కుడా మరో రెండు సార్లు సినిమా అవకాశాల పేరుతో డబ్బులు పోగొట్టుకున్నాను., పోనీ ఎవరివద్ద నైనా అస్సిస్టెంటుగా జాయిన్ అవుదాం అంటే అవకాశం ఉన్నఫుడ్డే డబ్బులు మరియు అన్నం దొరుకుతుంది., అవకాశాలు లేకపోతె నాకు ఎవ్వరు సహాయం చేసే వాళ్ళు లేరు అసలే ఒక్కపూట ఆకలికి తట్టుకునే శరీర తత్త్వం కాదు నాది.

మరోపక్క అమ్మ మీద బెంగ పెరిగిపోతోంది కానీ ఇంటికి వెళ్ళలేను., అలా అలా చిన్న ఉద్యోగాల ద్వారా సంపాదించిన డబ్బులతో 4 రకాల వ్యాపారాలు చేసి నష్టపోయాను., అంటే వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించి తర్వాత సినిమా అవకాశాల కోసం కొన్ని రోజులు సినిమా ప్రయత్నాలు చెయ్యవచ్చు, ఉద్యోగం ద్వారా అది కుదరదు అనే అభిప్రాయం నాది., తర్వాత సినిమా అవకాశాల గురించి పూర్తిగా మరచిపోయాను, 14 సంవసరాల తర్వాత చదువు తిరిగి ప్రారంభించి కాకతీయ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ 2014 లో పూర్తీ చేశా, మరియు తర్వాత ఓ పత్రికలో తెలుగు యూనివర్సిటీ 1 సంవత్సరం డిప్లొమా ఇన్ ఫిలిం రైటింగ్ కోర్స్ డిస్టెన్స్ విధానం లో జాయిన్ అయ్యే ప్రకటన వచ్చింది. రెండు రోజులు అలోచించి ఏమో దేవుడు నా కోరిక ఇలా తీర్చాలనుకుంటున్నాడేమో ఒకసారి ప్రయత్నం చేద్దాం అని యూనివర్సిటీకి వెళ్లి అప్లికేషన్ ప్రోస్పెక్ట్స్ తీసుకొచ్చి నింపి 10000 /- కట్టి జాయిన్ అయ్యి బుక్స్ తీసుకున్న తర్వాత నా 10 సంవత్సరాల కల ఈవిదంగా నెరవేరుతున్నందుకు చాలా సంతోషించా ఒకటే ఆలోచించాను కోర్స్ నేను పాస్ అయితే నేను సినిమాలకు పనికి వస్తాను! లేదా ఇక జన్మలో సినిమా ఆలోచన నా మైండ్ లోకి రానివ్వను అని దృఢసంకల్పంతో చదవడం ప్రారంభించాను.,

ఆ సిలబస్ రైటర్స్ DR. శ్రీ పరుచూరి గోపాలకృష్ణ , శ్రీ ఆకెళ్ళ, DR . పద్మ ప్రియా, ఇంకా ఇతర పెద్దలు.,

అందరు సినిమా మరియు సీరియల్స్ ద్వారా సక్సెస్ అయిన వారే ,,ఇంకా చాలా మంది గొప్ప రచయితలు . ఆ కోర్స్ లో మూడు పేపర్స్ ఉంటాయి .

అవి :

1 . సినిమా కథ మూల సిధ్ధాంతాలు.
2 . స్క్రీన్ ప్లే.
3 . ప్రాక్టీకల్స్.

పై మూడింటిలో కూడా 1ST క్లాస్ మార్కులతో పాస్ అయ్యాను అప్పుడు నా పై నాకు నమ్మకం ఏర్పడింది నేను కూడా సినిమా రైటర్ ని అవగలను అని .

2015 లో ఐసెట్ ఎక్సము రాసి పాస్ అయ్యాను మంచి రాంక్ వచ్చింది., ST . జాన్స్ పీజీ కాలేజీ లో సీట్ వచ్చింది ఎం.బి.ఏ జాయిన్ అయ్యి 2017 60% మార్కులతో పాస్ అయ్యాను

ఇప్పుడు నేను ఓ ప్రైవేట్ కంపెనీ లో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నాను.

నాకు పెళ్లి 2012 అయింది.., నా శ్రీమతి సౌజన్య, నాకు ఇద్దరు పాపలు. ఒకరు సెలీనా 5 సంవత్సరాలు 2 పాప సలోమి 2 సంవత్సరాల 6 నెలలు .

.. నేను ఇప్పటి వరకు 15 సినిమా కథలు రాసాను, నిర్మాతలకు కలుస్తున్నాను, నేను నేర్చుకున్న ఫిలిం రైటింగ్ కోర్స్ {బేసిక్ కోర్స్} ఫ్రీగా ఆసక్తి ఉన్నవారికి నేర్పాలి అనుకుంటున్నాను .

free screenplays

telugu movie scripts

how to write a film script

free short film scripts

telugu cinema story writers

screenplay pdf

telugu short film scripts

అది ఈ క్రింది విదంగా ఉంటుంది.

1 . ఈ నా వెబ్ బ్లాగ్ ద్వారా

2 . నా యూట్యూబ్ ఛానల్ ద్వారా

3 . నా ఆడియో ఫైల్ ద్వారా

4 . ఫ్రీ ఈ బుక్ ద్వారా

5 .  నా సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా

 6 .  ఇమెయిల్ ద్వారా

7.  స్కైప్ {లేదా} గూగుల్ DUO { లేదా} వాట్సాప్ వీడియో కాల్ {లేదా} స్మార్ట్ PHONE వీడియో కాల్ {లేదా}

         యూట్యూబ్ లైవ్ {లేదా} ఫేస్బుక్ లైవ్ {లేదా} లింక్డ్ ఇన్ .

ఇక నా తమ్ముడు వేముల ఓంప్రకాష్ గురించి కుడా మీకు చెప్పాలి అతన్ని నా తమ్ముడు అనడం నాకంటే అన్నయ్య అనాలేమో!? ఎందుకంటే నా MBA చదువు అతని సహాయం చాలా ప్లస్ అయ్యింది , చాలా సార్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా పెద్ద అన్నయ్యలాగే నాకు సహాయం చేశాడు., అతను ఆన్లైన్ AFFILIATE మర్కెటింగ్ అండ్ ట్రేడింగ్ చేస్తూ సొంతంగా ఉపాధి పొందుతున్నాడు., అతనికి తన అవసరాలకంటే ఇతర కుటుంబ సభ్యుల అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. చాలా నిస్వార్థ పరుడు., తన పెళ్లి కంటే తన తమ్ముడి ప్రేమకే ప్రధాన్యం ఇఛ్చి వారికి దగ్గరుండి పెళ్లిచేసిన గొప్ప హృదయం అతనిది., కుంటుంబం లో ఎవరికీ ఏ కష్టం వఛ్చిన నేనున్నా అని ముందుటాడు.

తర్వాత చిన్న తమ్ముడు సతీష్ చాలా మృదు స్వభావి ఓ ప్రైవేట్ కంపెనీ లో SUPERVISOR గా పనిచేస్తున్నాడు. ఇతను కూడా నాకు అవసరం అయినపుడు సహాయం చేస్తుంటాడు.అతనికి పెళ్లి అయింది అతని శ్రీ మతి కల్పన మరియు వారికి ఈ మద్యే వారికి ఒక పాప పుట్టింది 3 నెలలు ఉంటుంది.

నా గురించి, నా కుటుంబం గురించి ఓపిగ్గా ఇంతసేపు చదివిన మీకు కృతజ్ఞతలు.

గమనిక : పై అర్టికల్ మీకు నచ్చితే మీ స్నేహితులకు కూడా లింక్ పంపండి., నచ్చకపోతే నాకు రాయండి., నా మెయిల్ ఇది క్రింద ఇస్తున్నాను. మీ విలువైన సూచనలు సలహాలు నాకు కావలి., మీ విలువైన సమయం కేటాయించి నా అర్టికల్ చదివిన మీకు కృతఙ్ఞతలు.

మీ అభిమానాన్ని కోరుకునే ఆత్మీయ నేస్తం వేముల శ్రీనివాస్.
BA , DFW, MBA ……
ఇమెయిల్:info@tfilmwriter.com or admin@tfilmwriter.com

YOURS TRULY FRIEND

VEMULA SRINIVAS{V.SRINIVAS}

8008032489 only whats app 8am 3pm

call 3.30pm to 4pm 

whatsapp 4pm to 9pm.

BA, DFW, MBA,MA{ELT}

MANAGER, BLOGGER, INDOLOGIST,VLOGGER, CERTIFIED FILM WRITER, CERTIFIED FILM WRITING TRAINER, SHORT FILM DIRECTOR, ASPIRANT DIGITAL MARKETER, ASPIRANT FILM DIRECTOR, ASPIRANT ENTREPRENEUR.

.——————————————————————————-

WHAT ARE SERVICES WE ARE GOING OFFER TO YOU ALL MY FRIENDS:

1. free telugu film story writing courses,
2. free telugu film screenplay writing courses,
3. free telugu film dialogue writing courses,
4. free telugu film writing learning,
5. free telugu a to z information,
6. free telugu short film a to z information,
7. telugu film writing courses,
8. free telugu cinema story writing courses,
9. free telugu cinema screenplay writing courses,
10. free telugu cinema dialogue writing courses,
11. free telugu cinema writing courses,
12. free telugu cinema writing learning,
13. free telugu cinema a to z information,
14. free telugu cinema short film a to z information.
15. telugu film free story writing courses,
16. telugu film free screenplay writing courses,
17. telugu film free writing learning courses,
18. telugu film free writing courses,
19. telugu film free a to z information,
20. telugu film free short film a to z information,
21. telugu film story writing courses,
22. telugu film writers info,
23. telugu film story writers info,
24. telugu film screenplay writers info,
25. telugu film dialogue writers info,
26. telugu film lyric writers,
27. telugu cinema story writers,
28. telugu cinema screenplay writers,
29. telugu cinema dialogue writers
30. telugu cinema lyric writers,
31. telugu cinema story writers info,
32. telugu cinema screenplay writers info,
33. telugu cinema dialogue writers info,
34. telugu cinema writers,
35. telugu cinema story writers,
36. telugu cinema screenplay writers,
37. telugu cinema a to z information,
38. telugu cinema short films a to z information,
39. telugu cinema screenplay writers,
40. telugu movie dialogue writers
41. telugu movie lyric writers,
42. telugu movie story writers info,
43. telugu movie screenplay writers info,
44. telugu movie dialogue writers info,
45. telugu movie story writing courses,
46. telugu movie free story writing courses,
47. telugu movie free screenplay writing courses,
48. telugu movies a to z information,
49. telugu movies short films a to z information,
50. telugu movie story writers,
51. telugu movie screenplay writers,
52. telugu movie dialogue writers,
53. telugu movie lyric writers,
54.free telugu film story writing lessons,
55.free telugu film screenplay writing lessons,
56.free telugu film dialogue writing lessons,
57.free telugu film content writing lessons,
58.free telugu film story writing lessons,
59.free telugu film lyric writing lessons,
60.free telugu short film story writing lessons,
61.free telugu film webserial writing lessons,
62.free telugu film webseries writing lessons,
63. how to write a telugu film story,
64. how to write a telugu film screenplay,
65. how to write a telugu film dialogues,
66. how to write a telugu film story learning,
63. how to write a telugu film story,
64. how to write a telugu film screenplay,
65. how to write a telugu film dialogues,
66. how to write a telugu film story learning,
67. how to write a telugu film screenplay learning,
68. how to write a telugu film dialogues learning,
69. how to write a telugu shortfilm story learning,
70. how to become telugu film writer,
71. how to become telugu film screenplay writer,
72. how to become telugu film dialogue writer,
73. how to become telugu shortfilm story writer,
74. how to become telugu shortfilm screenplay writer,
75. how to become telugu shortfilm dialogue writer,
76. how to become telugu film story writer,
77. how to become telugu movie writer,
78. how to become telugu movie screenplay writer,
79. how to become telugu movie dialogue writer,
80. how to become telugu short movie story writer,
81. how to become telugu short movie screenplay writer,
82. how to become telugu short movie dialogue writer,
83. how to become telugu movie story writer,
84. how to write telugu film story,
85. how to write telugu film screenplay,
86. how to write telugu film dialogues,
87. how to write telugu film best story,
88. how to write telugu film successful story,
89. how to write telugu film professional story,
90. how to write telugu film commercial elements story,
91. how to write telugu film hero based story,
92. how to write telugu film dynamic story,
93. how to write telugu film family story,
94. how to write telugu film youth love story,
95. how to write telugu film mass entertainer story
96. how to write telugu film cute love story
97. how to write telugu film thriller story
98. how to write telugu film successful screenplay,
99. how to write telugu film professional screenplay,
100. how to write telugu film commercial elements screenplay,
101. how to write telugu film hero based screenplay,
102. how to write telugu film dynamic screenplay,
103. how to write telugu film family screenplay,
104. how to write telugu film youth love screenplay,
105. how to write telugu film mass entertainer screenplay,
106. how to write telugu film cute love screenplay,
107. how to write telugu film thriller screenplay,
108. how to write telugu film successful dialogues,
109. how to write telugu film professional dialogues,
110. how to write telugu film commercial element dialogues,
111. how to write telugu film hero based dialogues,
112. how to write telugu film dynamic screenplay,
113. how to write telugu film family dialogues,
114. how to write telugu film youth love dialogues,
115. how to write telugu film mass entertainer dialogues,
116. how to write telugu film cute love dialogues,
117. how to write telugu film thriller dialogues,
118. how to write telugu film successful dialogues,
119. how to write telugu film professional dialogues,
120. how to write telugu film commercial elements dialogues,
121. how to write telugu film hero based dialogues,
122. how to write telugu film dynamic dialogues,
123. how to write telugu film family dialogues,
124. how to write telugu film youth love dialogues,
125. how to write telugu film mass entertainer dialogues,
126. how to write telugu film cute love dialogues,
127. how to write telugu film thriller dialogues,
128. how to write telugu cinema story,
129. how to write telugu cinema screenplay,
130. how to write telugu cinema dialogues,
131. how to write telugu cinema good story,
132. how to write telugu cinema commercial story.
—————————————————————————————————————–

movie script format

how to write a movie

script writing examples

film script writing pdf

script writing pdf

scripts online

screenplays online

telugu comedy short film scripts pdf

script writing template

writing a movie script

movie scripts

script writing online

screenplay writer