SERVICES:



——————————————————————————————————————-

WE ARE PROVIDING MAJOR 4 SERVICES THEY ARE AS MENTIONED BELOW:

1. STORY  WRITING FOR  TELUGU CINEMA AND TV  SERIALS AND TV COMMERCIAL ADS.

   CHARGES FOR TELUGU FILM  STORY WRITING  PER STORY 10,000/-  TO 1,00,000/-

   CHARGES FOR STORY AND SCREEN PLAY  FOR TV SERIAL PER EPISODE 3000

    TO 5000/-


 


2. SCREEN PLAY WRITING FOR MOVIES.

       TELUGU FILM SCREEN PLAY  CHARGES EACH ONE MOVIE  50,000/- TO 5,00,000/-



3. DIALOGUE WRITING FOR MOVIES AND TV SERIALS.

TELUGU FILM DIALOGUE WRITING EACH ONE 50,000/- TO 5,00,000/


 


4. SHORT FILMS DIRECTION.

   CHARGES FREE .

 IF ANYBODY  WANTS DIRECTION  FOR SHORT FILMS WE WILL DO IT  BUT COST OF PRODUCTION AND EQUIPMENT THEY SHOULD BE PROVIDE .

====================================================================================================================

నా మొదటి సినిమా కథ :  నందీశ్వర్ { ది బుల్ మాన్}


===================================================================================================================


———————————————————————————————————————


వ్యవసాయంలో నష్టపోయి  కరీంనగర్ లోని మారుమూల ప్రాతం నుండి  హైదరాబాద్ సిటీ కి కొత్తగా వచ్చి   వాచ్మాన్ గా చేరిన  రాజయ్య-రాజేశ్వరి  జంటకు పిల్లలు లేరు., పిల్లలు పుట్టడానికి వాళ్ళు చేయని ప్రయంత్నం లేదు. హైదరాబాద్ లో పరిచయం అయిన గణేష్ ఆచార్య సలహా తో  వాళ్లకు  అత్యంత బలవంతుడు, తేజస్సు గల కొడుకు పుడతాడు., అతనికి “నందీశ్వర్ ” అని  పేరు పెడతారు, అతనికి చిన్నప్పటి  నుండి  గోవులు , ఎద్దులు  అంటే  ప్రాణ సమంగా ఇష్టం.,   నందీశ్వర్ కి  వాళ్ళ అమ్మ అంటే  చాలా  ఇష్టం., అతను వాళ్ళ  అమ్మను ఇష్టపడే ఇష్టానికి 100 రెట్లు అతని తండ్రి  అతన్ని ఇష్టపడతాడు.,  కానీ అది అతనికి తెలియదు అది ఇతరులకు తెలుస్తుంది., నందీశ్వర్ ఇంటర్ మొదటి సంవత్సరం  చదువుతుండగ అదే కాలేజి లోకి “ప్రియవల్లభ’ అనే  అందాల రాశి , బుద్ధిమంతురాలు . చేరుతుంది., ఈమె  తండ్రి ” ఉపేంద్ర రెడ్డి ” ఇతను  హైదరాబాద్ లో ఓ పెద్ద బిల్డర్  ఓ 100 కోట్ల ఆస్థి  ఉంటుంది .  ఇతనికి కుల పిచ్చ్చి, హోదా వెర్రి , అంతస్తుల అహకారం ఎక్కువ., “ప్రియవల్లభ” తల్లి  ఓ  మానసిక  వైద్యురాలు  మనసున్న మనిషి , రోజు ఎవరికో ఒకరికి సహాయం చేయక పొతే  ఆమెకు ఆ రోజు నిద్ర పట్టదు.,  ప్రియవల్లభ  ఆమె తండ్రిని చాలా ప్రేమిస్తుంది., అంతకు 100 రెట్లు ఆమె తల్లి  ఆమెను  ప్రేమిస్తుంది కానీ అది ఆమెకు తెలియదు. ఇతరులకు తెలుస్తుంది.,  ప్రియవల్లభ  కాలేజీ లోనే  మరో అబ్బాయి “నాగేష్” జాయిన్ అవుతాడు, అతనికి తండ్రి m . p  అనే అహంకారంతో విర్రవీగుతాడు, విపరీతమైన అమ్మాయిల పిచ్చ్చి ఉంటుంది.  అతనికి లేని దురలవాట్లు ఈ భూమ్మీద లేవు.

ఇతని తండ్రి ” ఇంద్రకుమార్ రెడ్డి”  అక్రమ గోవధ మాఫియా  కి  మకుటం లేని మహారాజు., పరమ దుర్మార్గుడు. ఇతనికి కొడుకు అంటే ఛఛ్చి పోయేంత  ఇష్టం,  చంపే అంత  ప్రేమ., ఇతనికి 500 మంది రౌడీలు  ఉంటారు., నాగేష్  తల్లి ” శ్రీ వల్లి ”  సమాజ సేవకురాలు  మంచి తనానికి కేరాఫ్  అడ్రస్ . ఒక రోజు కాలేజీలో  ” చిరంజీవి ” చారిటబుల్ ట్రస్ట్  వారు  ” బ్లడ్ డొనేషన్ క్యాంపు  ఏర్పాటు చేస్తారు., నందీశ్వర్  తాను రక్త దానం చేస్తూ, స్నేహితులను చేయమంటాడు., నాగేష్  రక్త దానం చేయడు, తన స్నేహితులను చేయనివ్వడు . ఆ సంఘటను  గమనిస్తుంది  ప్రియవల్లభ,,   మరో సారి నాగేష్ అండ్ గ్యాంగ్  ఒక రోజు చాలా మంది  అమ్మయిల్ని  శృతి మించిన అసభ్యకర ర్యాగింగ్
 చేస్తుంటారు., దానిని నందీశ్వర్ అడ్డుకుంటాడు., దానితో  నందీశ్వర్ పై కోపం, పగ పెంచుకుంటాడు.

ఈ విషయం ప్రియవల్లభ గమనిస్తుంది., నందీశ్వరికి 6 గురు  స్నేహితుల బృందం ఉంటుంది., ఒకతను రవి{ హిందూ}, సలీమ్{ముస్లిం}, జాన్{ క్రిస్టియన్} ,రణ్వీర్ సింగ్ {సిక్కు},{మరొకరు జైన మతం నుండి }, { ఇంకొకరు పార్శి  నుండి} ఇది అతని స్నేహ బృందం., ఒకరికోసం ఒకరు ప్రాణం ఇస్తారు, అవసరం ఐతే ప్రాణం తీస్తారు.,  నాగేష్ బాక్సింగ్ లో స్టేట్ ఛాంపియన్, ఒకరోజు కాలేజీ జరిగే పోటీలో నందీశ్వర్ అనుమతి లేకుండానే  నాగేష్ అనుచరుడొకడు, దురుద్దేశ్యం తో నందీశ్వర్, నాగేష్ తో పోటీకి సిద్ధం అని నాతొ చెప్పాడు అంటాడు.,  ఈ దెబ్బ తో నాగేష్, నందీశ్వర్ ని చావ చితక కొట్టొచ్చ్చని నాగేష్ పన్నాగం,. ఈ విషయము కుడా ప్రియవల్లభ  వింటుంది., నందీశ్వర్ కి చెప్పే లోపు అతను బాక్సింగ్ రింగ్ లోకి వెళతాడు., అందరు నాగేష్ గెలుస్తాడు అని అనుకుంటారు కానీ! ఆ బాక్సింగ్ రింగ్ తో సహా నాగేష్ ని వీర బాదుతాడు నందీశ్వర్., అప్పుడే నందీశ్వర్ కి మనసు ఇస్తుంది  ప్రియవల్లభ., దీనితో నందీశ్వర్ ని చంపాలని డిసైడ్ అవుతాడు నాగేష్.,

ఒక రోజు  నాగేష్  ప్రియవల్లభకు  తన ప్రేమను తెలియ జేస్తాడు., ఆమె  అతన్ని ఛీకొట్టి అటుగా వెళ్తున్ననందీశ్వర్ కి తన ఇష్టాన్ని నాగేష్ ముందే తెలుపుతుంది.,  నాగేష్ అవమానంతో రగిలిపోతాడు., ప్రియవల్లభ  ప్రేమ కు  సమాధానంగా, నందిఈశ్వర్ 3  సంవత్సరాల  తర్వాత   మీరు ఇదే మాట పై  ఉంటే నా   జీవితాంతం మీ  తోడు ఉంటా అంటాడు.,  దానితో నాగేష్ పగ నందీశ్వర్ పై మరింత పెరుగుతుంది. ,అలాగే ప్రియవల్లభను  ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటాడు.,  ప్రియవల్లభకి  కుడా  తన లాగే  ఆవులు, ఎద్దులు అంటే ఇష్టం అని,,  నందీశ్వర్ రోజు వెళ్లే టెంపుల్ కి ప్రియవల్లభ కుడా  వెళ్లి  పండ్లు, ఇతర ఆహార పదార్థాలు  పెట్టడం గమనిస్తాడు., మరియు ఆమె ఆ గుడి పూజారి కూతుర్ని తన డబ్బుతో చదివిస్తుంది.,  అది అతనికి నచ్చుతుంది., ఒక రోజు  కాలేజీ వెళ్లే దారిలో ఒక ఒక వ్యక్తి  యాక్సిడెంటయి గాయపడితే అతని ని తీసుకెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించి ఆతనికి  బాగు  అయేంతవరకు  అతని బాగోగులు చూసుకుంటుంది., ఇది కుడా నందీశ్వర్ చూస్తాడు.,  మరోపక్క  నందీశ్వర్  రాత్రి వేళల్లో తనకు తెలియకుండానే అతి బలవంతమైన  బుల్ గా మారిపోతూ ” అక్రమ వధకు గురయ్యే  గోవుల్ని , ఎద్దుల్ని రక్షిస్తుంటాడు{గవర్మెంట్ పర్మిషన్ లేని వధ శాలలే అతని టార్గెట్స్} ., ఉదయానికి అది అతని గుర్తు ఉండదు., ౩ సంవత్సరాల తర్వాత  ప్రియవల్లభ నందీశ్వర్ కి ప్రేమను మరోసారి చెప్పడం, అతను ఒప్పుకోవడం , ఏక కాలంలో  నందీశ్వర్, ప్రియవల్లభ  తల్లిదండ్రులకు  మరియు నాగేష్ కి తెలిసి పోతుంది . నాగేష్ నందీశ్వర్ ని చంపే ప్రయత్నాలను  ఇంకా పెంచుతాడు.

నందీశ్వర్ అమ్మనాన్నలు  అతని ప్రేమకు అంగీకరిస్తారు., ప్రియవల్లభ తల్లి ఒప్పుకుంటుంది కానిే  ఆమె తండ్రి ఒప్పుకోడు., అతడు నందీశ్వర్ ని పిలిచి వార్నింగ్ ఇఛ్చి  మళ్ళీ మా అమ్మాయిని కలవొద్దు అంటాడు., మళ్ళీ నందీశ్వర్ ప్రియవల్లభ  కలయిక తెలియడంతో  ప్రియవల్లభ తండ్రి  రౌడీలను పంపిస్తాడు., అదే సమయానికి  నాగేష్ పంపిన రౌడీలు కుడా అతన్ని అటాక్ చేయడానికి వస్తారు.,  అందరు కలిపి 150  మంది ఉంటారు., నందీశ్వర్ ఎలాంటి ఆయుధం పట్టకుండా  వాళ్ళను  నుజ్జునుజ్జుగా  కొడతాడు.,  ప్రియవల్లభకు తల్లిదండ్రుల్ని ఓప్పించి పెళ్లి చేసుకోవడం
ఇష్టం అని తెలిసి ఆమె అభిప్రాయాన్ని  గౌరవించి  ఆమె తండ్రి వద్దకు వెళతాడు., అంకుల్  నేను తలుచుకుంటే  నా కండబలంతో  నిే  కూతుర్ని  నీ కళ్ళముందే తీసుకెళ్లి పెళ్లి చేసుకోగలను కానీ  అది ప్రియవల్లభకు  ఇష్టం లేదు.
నేను మీ కూతుర్ని  పెళ్లిచేసుకోవడానికి  నేను ఏమి చేయాలి ? చెప్తే  నేను మిమ్మల్ని  ఓప్పించి పెళ్లిచేసుకుంటాను అంటాడు.

ప్రియవల్లభ తండ్రి బాగా అలోచించి  నువ్వు ఒక సంవత్సరం  లో  1 కోటి మంది నిన్ను గుర్తు పట్టే స్థాయికి నువ్వు రావాలి, అలాగే 2 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించాలి  అంటాడు.,, దానికి బాగా  చాలా అలోచించి  సరే అంటాడు నందీశ్వర్., అతను ఆ ప్రయత్నంలో ఉండగానే నందీశ్వర్,  ప్రియవల్లభ మధ్య  ఓ అపార్థం చోటు చేసుకొని విడిపోతారు.,  తన ప్రేమ లో  నిజాయితీ ఉంది కాబట్టి  ప్రేయసి  కోసం  తన పందెం పని మాత్రం ఆపడు, తర్వాత వాళ్ళు  మళ్ళీ కలుస్తారు.,  మరోపక్క {బుల్ మాన్  కోసం} ఇంద్రకుమార్ రెడ్డి  వెతికే ప్రయత్నం చేస్తుంటాడు., బుల్ మాన్ ఇంద్రకుమర్ రెడ్డి  మాఫియా అంతం చేసే క్రమంలో ఒకరికి ఒకరు ఎదురై వార్నియింగ్స్  ఇచ్చుకుంటారు.,అప్పుడు బుల్ మాన్ ని ఇంద్రకుమార్ రెడ్డి చంపే ప్రయత్నం చేస్తాడు. దానికి నందీశ్వర్  భీభత్స రూపంలో జవాబు ఇస్తాడు.,

నాగేష్ ప్రియవల్లభని కిడ్నాప్ చేసి రెప్చేసి పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు., ప్రియవల్లభ, నందీశ్వర్ తల్లిదండ్రులు ఇంద్రకుమార్ రెడ్డి చేతిలో బందీలవుతారు., చివరికి నందీశ్వర్ కుడా  వెళ్లి వాళ్ళ ఉచ్ఛులో చిక్కుకుంటాడు.  అప్పుడే నందీశ్వరుని పోలిన ఒక” బుల్ మాన్” వఛ్చి  నందీశ్వర్ ని  కాపాడుతుంది., ఇద్దరు కలిసి నాగేష్ , ఇంద్రకుమార్ రెడ్డి లను  అంతమొందిస్తారు., నందీశ్వర్ ని  కాపాడింది ఎవరు?  అని ప్రియవల్లభ, అక్కడున్న వాళ్లు ఆశ్చర్యపోతారు!? దానికి  ఆ “బుల్ మాన్” నేను శివుడి వాహనమైన  “నందిని” ఈ నందీశ్వరుడిది  నాది జన్మజన్మల బంధం  అని చెప్తాడు., 5  వేల సంవత్సరములకు  పూర్వం  నేను  శివుడి వాహనంగా అవడానికి  ఘోర  తపస్సు  ఆచరిస్తూ ఉన్నాను.,,అప్పుడు ఇతడు ఒక గిరిజన యువకుడు, నా తపస్సు  10  వేల  సంవత్సరాలు  పూర్తి అవడానికి  3  రోజులు  సమయం ఉండగా “దేవేంద్రుడు ” నా తపస్సును భగ్నం చేయడానికి ఒక “మాయ సింహాన్ని”  పంపిస్తే  నా వద్ద అమాయకంగా  సేవలు చేస్తున్న ఈ  నందీశ్వర్  ఆ సింహాన్ని చంపి, అతను  కుడా వీర మరణం పొంది  నా తపస్సు పూర్తి అయ్యేలా చేసాడు. దానికి నేను ఇతనికి జన్మ జన్మలు రుణపడి ఉంటాను.,
 ఈ జన్మలో  నేను ఇతన్ని ఇతనికి తెలియకుండానే  "రాత్రిళ్ళు
  బుల్ గా మారే వరం ఇఛ్చి  మా జాతిని కాపాడే కర్తవ్యమ్ చేయిస్తూ అతనికి కంటికి రెప్పలా నేను అతనికి కనపడకుండానే  కాపలా కాస్తున్నాను.,  ఇంతవరకు నా ప్రతక్ష్య అవసరం అతనికి రాలేదు ఈ రోజు వచ్చింది., అందుకే వచ్చాను., అప్పటికే  నందీశ్వర్ కాబోయే మామ పెట్టిన  పందెం ను " ఆర్గానిక్ మల్టీ అగ్రి అండ్ జీరో బడ్జెట్  అగ్రి కల్చర్  అండ్ ఫార్మ్ నుండి ఫుడ్ ప్యాక్ కాన్సెప్ట్"  అత్యాధునిక  టెక్నాలజీ ద్వారా  అతని కాబోయే మామ అడిగిన దాని కంటే 100  రేట్లు  ఎక్కువ సంపాదిస్తాడు , చాలా పెద్ద పేరు  తెచ్చుకుంటాడు, ఉపేంద్ర రెడ్డి  ఆ పెళ్ళికి సంతోషంగా ఒప్పుకుంటాడు, దానితో కైలాసం నుండి వచ్చిన "నంది" నందీశ్వర్- ప్రియా వల్లభ  పెళ్లి దగ్గరుండి జరిపించడం తో కథ సుఖాంతం అవుతుంది.

గమనిక : ఈ కథను రచయిత అనుమతి లేకుండా ఏ విధమైన కాపీ కానీ చేసినచో చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయి అని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము .

http://www.copyright.gov.in/Documents/Copyrightrules

1957.

 

====================================================================================================================

THIS ARE MY FILM STORY IDEAS {ONE LINE FILM STORIES};

WE WILL UPDATE SOON.

=====================================================================================================================


———————————————————————————————————————————————————————————————–FUTURE DAYS TFILM WRITER WILL BE PROVIDE ALL BELOW SERVICES AS SOON AS POSSIBLE.



1. free telugu film story writing courses,
2. free telugu film screenplay writing courses,
3. free telugu film dialogue writing courses,
4. free telugu film writing learning,
5. free telugu a to z information,
6. free telugu short film a to z information,
7. telugu film writing courses,
8. free telugu cinema story writing courses,
9. free telugu cinema screenplay writing courses,
10. free telugu cinema dialogue writing courses,
11. free telugu cinema writing courses,
12. free telugu cinema writing learning,
13. free telugu cinema a to z information,
14. free telugu cinema short film a to z information.
15. telugu film free story writing courses,
16. telugu film free screenplay writing courses,
17. telugu film free writing learning courses,
18. telugu film free writing courses,
19. telugu film free a to z information,
20. telugu film free short film a to z information,
21. telugu film story writing courses,
22. telugu film writers info,
23. telugu film story writers info,
24. telugu film screenplay writers info,
25. telugu film dialogue writers info,
26. telugu film lyric writers,
27. telugu cinema story writers,
28. telugu cinema screenplay writers,
29. telugu cinema dialogue writers
30. telugu cinema lyric writers,
31. telugu cinema story writers info,
32. telugu cinema screenplay writers info,
33. telugu cinema dialogue writers info,
34. telugu cinema writers,
35. telugu cinema story writers,
36. telugu cinema screenplay writers,
37. telugu cinema a to z information,
38. telugu cinema short films a to z information,
39. telugu cinema screenplay writers,
40. telugu movie dialogue writers
41. telugu movie lyric writers,
42. telugu movie story writers info,
43. telugu movie screenplay writers info,
44. telugu movie dialogue writers info,
45. telugu movie story writing courses,
46. telugu movie free story writing courses,
47. telugu movie free screenplay writing courses,
48. telugu movies a to z information,
49. telugu movies short films a to z information,
50. telugu movie story writers,


51. telugu movie screenplay writers,
52. telugu movie dialogue writers,
53. telugu movie lyric writers,
54.free telugu film story writing lessons,
55.free telugu film screenplay writing lessons,
56.free telugu film dialogue writing lessons,
57.free telugu film content writing lessons,
58.free telugu film story writing lessons,
59.free telugu film lyric writing lessons,
60.free telugu short film story writing lessons,
61.free telugu film webserial writing lessons,
62.free telugu film webseries writing lessons,
63. how to write a telugu film story,
64. how to write a telugu film screenplay,
65. how to write a telugu film dialogues,
66. how to write a telugu film story learning,
63. how to write a telugu film story,
64. how to write a telugu film screenplay,
65. how to write a telugu film dialogues,
66. how to write a telugu film story learning,
67. how to write a telugu film screenplay learning,
68. how to write a telugu film dialogues learning,
69. how to write a telugu shortfilm story learning,
70. how to become telugu film writer,
71. how to become telugu film screenplay writer,
72. how to become telugu film dialogue writer,
73. how to become telugu shortfilm story writer,
74. how to become telugu shortfilm screenplay writer,
75. how to become telugu shortfilm dialogue writer,
76. how to become telugu film story writer,
77. how to become telugu movie writer,
78. how to become telugu movie screenplay writer,
79. how to become telugu movie dialogue writer,
80. how to become telugu short movie story writer,
81. how to become telugu short movie screenplay writer,
82. how to become telugu short movie dialogue writer,
83. how to become telugu movie story writer,
84. how to write telugu film story,
85. how to write telugu film screenplay,
86. how to write telugu film dialogues,
87. how to write telugu film best story,
88. how to write telugu film successful story,
89. how to write telugu film professional story,
90. how to write telugu film commercial elements story,
91. how to write telugu film hero based story,
92. how to write telugu film dynamic story,
93. how to write telugu film family story,
94. how to write telugu film youth love story,
95. how to write telugu film mass entertainer story
96. how to write telugu film cute love story
97. how to write telugu film thriller story
98. how to write telugu film successful screenplay,
99. how to write telugu film professional screenplay,
100. how to write telugu film commercial elements screenplay,


101. how to write telugu film hero based screenplay,
102. how to write telugu film dynamic screenplay,
103. how to write telugu film family screenplay,
104. how to write telugu film youth love screenplay,
105. how to write telugu film mass entertainer screenplay,
106. how to write telugu film cute love screenplay,
107. how to write telugu film thriller screenplay,
108. how to write telugu film successful dialogues,
109. how to write telugu film professional dialogues,
110. how to write telugu film commercial element dialogues,
111. how to write telugu film hero based dialogues,
112. how to write telugu film dynamic screenplay,
113. how to write telugu film family dialogues,
114. how to write telugu film youth love dialogues,
115. how to write telugu film mass entertainer dialogues,
116. how to write telugu film cute love dialogues,
117. how to write telugu film thriller dialogues,
118. how to write telugu film successful dialogues,
119. how to write telugu film professional dialogues,
120. how to write telugu film commercial elements dialogues,
121. how to write telugu film hero based dialogues,
122. how to write telugu film dynamic dialogues,
123. how to write telugu film family dialogues,
124. how to write telugu film youth love dialogues,
125. how to write telugu film mass entertainer dialogues,
126. how to write telugu film cute love dialogues,
127. how to write telugu film thriller dialogues,
128. how to write telugu cinema story,
129. how to write telugu cinema screenplay,
130. how to write telugu cinema dialogues,
131. how to write telugu cinema good story,
132. how to write telugu cinema commercial story.