మీరు ఎందుకు తెలుగు సినిమా రచయిత అవ్వాలి ?:

 1. మీకు నచ్చిన పాత్రలను మీరే సృష్టించవచ్చు.
 1. సమాజంలో సమస్యలపై మీ రచనల ద్వారా యుద్ధం చేయొచ్చను .
 2. సమాజంలో రచయిత గా గౌరవం పొందవచ్చు.
 3. మీరు రచయిత గా సక్సెస్ ఐతే పేపర్స్ పత్రికలు వెబ్ చానెల్స్ , టెలివిషన్ చానెల్స్ రేడియో చానెల్స్ మీ గురుంచి రాస్తాయి , పొగుడుతాయి , మీ ఇంటర్వ్యూ కొరకు మీ వెంట పడతారు.

5 . మీ అభిమాన తారల పాత్రలు కథ స్క్రీన్ ప్లే మాటలు మీరే రాయవచ్చును .

6.జీవితానికి సరిపోయే డబ్బు సంపాదించ వచ్చును

 1. సమాజంలో గొప్ప కీర్తి పొందవచ్చును .
 2. స్టార్ హీరో , స్టార్ హీరోయిన్, స్టార్ నటీనటులతో కలిసి పనిచేసే అవకాశం మీకు వస్తాయి.
 3. నిర్మాతల డబ్బుతో మీరు షూటింగ్ నిమిత్తం దేశ విదేశాలలో అందమైన టూరిస్ట్ ప్లేసెస్ సందర్శించ వచ్చును .
 4. మీరు టీవీ లేదా సినిమా రచయిత ఐతే మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ స్నేహితులు చుట్టాలు తెలిసినవాళ్ళు చాలా గౌరవంగా , గొప్పగా చుస్తారు.
 5. ఉచితంగా నిర్మాతల డబ్బుతో స్టార్ హోటల్స్ లో సౌకర్యాలు పొందవచ్చు .
 6. స్టార్స్ కూడా మాకు ఓ మంచి కథో , స్క్రీన్ ప్లే నో , మంచి డైలాగ్స్ రాయమని మిమల్ని బ్రతిమిలాడి రాయించు కొనే రోజులు కూడా రావచ్చును.
 7. కొత్త రచయితలు మీ దగ్గర పనిచేయడానికి అవకాశం కోసం మీ గేట్ ముందు గంటల తరబడి వెయిట్ చేస్తారు .
 8. మీరు రాస్తే సినిమా మినిమం గ్యారెంటీ స్థాయికి మీరు చేరితే నిర్మాతలు మీరు కోరినంత రెమ్యూనరేషన్ ఇస్తారు.
 9. మీరు క్రియేటివ్ రైటర్ గా గుర్తించ బడతారు.
 10. మీరు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల అవార్డులు రివార్డులు పొందవచ్చును.
 11. మీకు స్టార్లల మీరే మంత్రుల మీరే లేదా ముఖ్యమంత్రులు లేదా ప్రధాన మంత్రి మీరే అవార్డ్స్ అందుకోవచ్చేమో.
 12. తర్వాత మీ అదృష్టం మరియు కష్టం ఫలిస్తే మీరే డైరెక్టరు అవొచ్చు .
 13. ప్రజల కష్టాలు మీ రచనకు ద్వార తెలిపే అవకాశ కేవలం మీకే వుంటుంది
 14. Desham

vemula srinivas

నమస్కారం. నేను వేముల శ్రీనివాస్ నేను డిప్లొమా ఇన్ ఫిల్మ్ రైటింగ్ కోర్సు పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ 2015 లో పూర్తీ చేశాను నేను 15 ఫిల్మ్ స్టోరీస్ రాశాను ఒక షార్ట్ ఫిలిం తీశాను, నేను తెలుగు టెలివిషన్ రైటర్స్ అసోసియేషన్ లైఫ్ టైం మెంబర్ నా రిజిస్ట్రేషన్ నంబర్ .194. నేను నేర్చుకున్న స్కిల్ ఇతరులకు ఉచితంగా నేర్పాలనుకుంటున్నాను మీరు ఈ కోర్సు ఎప్పుడైనా ఎక్కడైన మీ ఖాళీ సమయంలో వెబ్సైటు లేదా ఇమెయిల్ లేదా పోస్టల్ లేదా కొరియర్ లేదా వాట్పప్ లేదా టెలిగ్రామ్ లేదా యూట్యూబ్ లేదా సౌండ్ క్లౌడ్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు తర్వాత  ఉచిత సర్ట్ఫికెట్ కుడా పొందండి. , ఈ కింది కోర్సులు మేము అందిస్తున్నాము. 1. తెలుగు ఫిల్మ్ స్టొరీ రైటింగ్ . 2. తెలుగు ఫిల్మ్ స్క్రీన్ ప్లే writing course. ౩. ఫిల్మ్ డైలాగ్ రైటింగ్ కోర్సు . 4. తెలుగు ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ రైటింగ్ కోర్స్. 5. తెలుగు ఫిల్మ్ లిరిక్ రైటింగ్ కోర్స్ 6. తెలుగు ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్. 7. తెలుగు ఫిల్మ్ యాక్టింగ్ కోర్స్. 8. తెలుగు తెలుగు టెలివిషన్ డైరెక్షన్ కోర్స్ . 9. తెలుగు ఫిల్మ్ లేదా షార్ట్ ఫిల్మ్ ్ క్రౌడ్ ఫండ్ రైసింగ్ కోర్సు. *షరతులు వర్తిస్తాయి,,వివరాలకు సంప్రదించండి. వేముల శ్రీనివాస్ . www.tfilmwriting.com Email: admin@tfilmwriter.com info@tfilmwriter.com WhatsApp/telegram: .-8008032489 please save my number if you need free course. I welcome to you all connect me on social media. Facebook: https://m.facebook.com/vemula.srinivas.5: Facebook page: https://m.facebook.com/vscfp/?msite_modal=composer&notif_t=aymt_upsell_tip&notif_id=1546950234994435&ref=m_notif Facebook messenger: https://m.me/tfilmwriter.tfilmwriter YouTube: https://www.youtube.com/channel/UCNupNaCt9ziceTtWrIx0zFw Twitter: https://mobile.twitter.com/Vmlsrinivas6B Istagram: https://www.instagram.com/vmlsrinivas6/?hl=en LinkedIn: https://www.linkedin.com/mwlite/me Pinterest: https://in.pinterest.com/tfilmwriter/ Sound Cloud:(like fm radio type listen my  courses free) https://soundcloud.com/vemula-srinivas-614313221/www-tfilmwriter-com Blog: www.tfilmwriter.wordpress.com Snapchat: Add me on Snapchat! Username: vsrinivaa7777 https://www.snapchat.com/add/vsrinivaa7777 Note: Thanks for reading this with your valuable time if it is not use to you please share your friends and relatives and near and dear people let them fulfill their dream goal .!